Don’t chase recognition. Build value that cannot be ignored.
#PrudentChamps
తెలుగు
మన విలువను మనమే కొలవడం కష్టం.
గుర్తింపు కోసం ఎదురుచూడడం కంటే విలువను పెంచుకోవడం గొప్పది.
నిజమైన ప్రతిభ గుర్తింపును అడగదు… అవకాశాలను సృష్టిస్తుంది.
విలువ పెరిగిన చోట గుర్తింపు ఆలస్యమైనా వస్తుంది.
అసంతృప్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
గుర్తింపును కాదు… విలువను పెంచుకోండి.
English
It is difficult to measure our own value objectively.
Building value is wiser than waiting for recognition.
True excellence does not demand appreciation—it creates opportunities.
Where value grows, recognition eventually follows.
Resentment limits potential.
Don’t chase recognition. Build value that cannot be ignored.
Regards
Prabhakar Rao Kotapati
Comments
Post a Comment