Failure is not the real problem. Refusing to learn from it is.
#PrudentChamps
వైఫల్యం సమస్య కాదు…
వైఫల్యం నుండి నేర్చుకోకపోవడమే అసలు సమస్య.
వివేకం ఉన్నవారు “నేను ఎందుకు ఓడిపోయాను?” అని మాత్రమే కాదు, “ఏ నిర్ణయాలు నన్ను ఈ స్థితికి తీసుకువచ్చాయి?” అని తమను తాము ప్రశ్నించుకుంటారు. ప్రతి వైఫల్యాన్ని ఒక పాఠంగా స్వీకరించి, తమ నిర్ణయ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. మరింత నైపుణ్యాన్ని, అప్రమత్తతను, అనుభవాన్ని సంపాదించి తదుపరి విజయానికి సిద్ధమవుతారు.
అయితే ప్రతి వైఫల్యానికీ పరిస్థితులను, అదృష్టాన్ని, ఇతరులను నిందించే వారు తమ తప్పులను ఎప్పటికీ గుర్తించలేరు. అదే తప్పులను మళ్లీ మళ్లీ చేస్తూ ప్రతికూలత అనే విషవలయంలో చిక్కుకుపోతారు.
మీ విజయాలకు కారణం మీ నిర్ణయాలు, మీ చర్యలు. మీ వైఫల్యాలు కూడా మీ నిర్ణయాలను మరింత మెరుగుపరుచుకునే అవకాశాలే.
ఇతరులను నిందించక పోవటం బాధ్యత నుండి పారిపోకుండా ఉండటం,బాధ్యతను స్వీకరించడం విజయానికి తొలి అడుగు.

Wise people don’t ask, “Who is responsible?” They ask, “Which of my decisions led me here, and what can I do differently next time?” Every setback becomes a lesson that sharpens their judgment, strengthens their character, and prepares them for greater success.
Those who blame luck, circumstances, or other people may find temporary comfort, but they rarely find lasting growth. Blaming others is an escape from responsibility, and without responsibility there is no improvement.
Your achievements are the result of your decisions and actions. Your failures are opportunities to improve those decisions. The day you stop looking for someone to blame and start looking for lessons to learn is the day your life begins to change.

Prabhakar Rao Kotapati
Comments
Post a Comment