Great goals demand great perseverance.
#PrudentChamps
తెలుగు
గొప్ప లక్ష్యాలు గొప్ప సహనాన్ని కోరుకుంటాయి.
మొదటి అడుగుతోనే విజయాలు రావు.
ప్రతి సవాలు మీ పట్టుదలను పరీక్షిస్తుంది.
మధ్యలో ఆగిపోయినవారు కలలను కోల్పోతారు.
చివరివరకు నిలిచినవారే శిఖరాన్ని చేరుకుంటారు.
పట్టుదలే గొప్ప కలలకు చెల్లించే అసలు ధర.
English
Great goals demand great perseverance.
Success rarely comes with the first step.
Every challenge tests your commitment.
Those who quit halfway lose sight of their dreams.
Those who persevere reach the summit.
Perseverance is the true price of every great achievement.
Prabhakar Rao Kotapati
Comments
Post a Comment