It is easy to take advantage of people or situations when we have the upper hand.
#PrudentChamps
ప్రయోజనం ఉన్నప్పుడు మనుషులను, పరిస్థితులను మనకు అనుకూలంగా మలచుకోవడం సులభం.
బలహీనంగా ఉన్నవారిపై ఆధిపత్యం చూపడం మరింత సులభం.
కానీ మన నిజమైన విలువ మన చేతిలో అధికారం ఉన్నప్పుడు కాదు… దాన్ని ఎలా ఉపయోగిస్తామన్నదిలో ఉంటుంది.
న్యాయం, నైతికత, సమానత్వం పాటించే వారు నమ్మకాన్ని, గౌరవాన్ని, శాశ్వతమైన సద్భావనను సంపాదిస్తారు.
ఇతరుల బలహీనతను అవకాశంగా కాకుండా, మన మంచితనాన్ని చూపించే అవకాశంగా చూడండి.
It is easy to take advantage of people or situations when we have the upper hand.
But our true character is revealed not by the power we possess, but by how we use it.
Those who choose fairness, ethics, and integrity build trust, goodwill, and lasting relationships.
Goodwill earned through principled conduct keeps opening doors that power alone cannot.
Never turn another person’s vulnerability into your advantage; turn your strength into their protection.

Prabhakar Rao Kotapati
Comments
Post a Comment