Leadership is not about authority—it is about wisdom.
#PrudentChamps
నాయకత్వం అంటే ఆదేశాలు ఇవ్వడం కాదు.
వినడం… ఆలోచించడం… వివేకంతో నిర్ణయించడం.
గొప్ప నాయకులు అభిప్రాయాలను సేకరిస్తారు, నిర్ణయాలను రుద్దరు.
వారు ప్రతి విషయంలో నిపుణులు కాకపోవచ్చు.
కానీ సరైన దిశలో జట్టును నడిపించడం వారికి తెలుసు.
నాయకత్వానికి అసలు బలం అధికారం కాదు… వినగలిగే వినయం.
Leadership is not about authority—it is about wisdom.
Great leaders listen before they decide.
They seek perspectives rather than impose opinions.
They need not be experts in every field.
Their strength lies in guiding people toward the right direction.
The true power of leadership is not authority, but the humility to listen.
Prabhakar Rao Kotapati
Comments
Post a Comment